సర్వేపల్లి శాసనసభ్యలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన పారిశ్రామికవేత్తలు