Advertisements

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి  బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్  మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు బీజేవైఎం రాష్ట్ర నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి  బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్  మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు బీజేవైఎం రాష్ట్ర నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్
భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు రాష్ట్ర నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్ గారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారిని మరియు బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారిని తిరుపతి బిజెపి పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ సందర్భంగా వారిని కలిసి పార్టీ లో రాబోవు కార్యక్రమాల గురించి సంస్థాగత విషయాల గురించి మాట్లాడటం జరిగిందని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ గారు తెలియజేశారు, రాబోవు రోజుల్లో పార్టీ బలోపేతానికి బీజేవైఎం తరపున కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు నగర అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నగర ప్రధాన కార్యదర్శి ప్రణయ్ బిజెపి తిరుపతి అసెంబ్లీ కో కన్వీనర్ నాదముని గారు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment