Advertisements

ఆదాయంలో విజయవాడ డివిజన్ అదుర్స్

ఆదాయంలో విజయవాడ డివిజన్ అదుర్స్

ఎన్టీఆర్: విజయవాడ రైల్వే డివిజన్ రూ.5,638 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇంకా 11 రోజులు ఉండగానే సరకు రవాణా ద్వారా రూ.4,082.21 కోట్ల ఆదాయంతో రవాణాలోనే సుస్ధిరమైన వృద్ధి సాధించింది. ఆదాయంలో డివిజన్ వృద్ధి సాధించడం పట్ల సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మలను డీఆర్ఎం ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Comment