Advertisements

మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మగ్దూమ్

మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మగ్దూమ్
గూడూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మొహమ్మద్ మగ్దూమ్ ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది మగ్దూమ్ గతంలో జిల్లా అధికార ప్రతినిధిగా, డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అట్రాసిటీ కమిటీ మెంబర్గా, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment