Advertisements

భయమన్నది లేనే లేదు: పవన్

భయమన్నది లేనే లేదు: పవన్

AP: భయం లేదు.. భయం లేదు.. భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 12వ ఆవిర్భావ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్ని ఒక్కన్నే అయి… 2014లో జనసేన పార్టీని స్థాపించానని గుర్తు చేశారు. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా.. అడుగు ముందుకే వేశామని పవన్ అన్నారు. “మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం.. మనం నిలదొక్కుకున్నాం.. టీడీపీని నిలబెట్టాం ” అని పవన్ అన్నారు.

Leave a Comment