
ఏలూరు జిల్లా,
అవినీతి ఆరోపణలు తో ఏలూరు జిల్లా చాట్రాయి తహసిల్దార్ డి. ప్రశాంతి సస్పెండ్
ఆరు నెలలు క్రితం బాధ్యతలు చేపట్టిన MRO
నిబంధనలకు విరుద్ధం గా భూములకు మ్యుటేషన్ చేయడం, ఆఫీస్ కు వచ్చే వారిపైన దురుసుగా ప్రవర్తించడం పైన పిర్యాదు చేసిన ప్రజలు
పిర్యాదులు పరిశీలించి కలెక్టర్ వెట్రిసెల్వి రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది
*అయినా ప్రవర్తన మారకపోవడం తో సస్పెండ్ చేశాం అని కలెక్టర్ వెట్రిసెల్వి,ప్రకటించారు.