Advertisements

నిబంధనలు పాటించండి సురక్షితంగా ప్రయాణించండి

గూడూరు డిఎస్పీ గీతా కుమారి

https://youtube.com/shorts/QCfHsDfKfL8?si=xwsJNpiLlj_RBaKd

వీడియో  కోసం పై link ను క్లిక్ చెయ్యండి

రోడ్ భద్రతా అవగాహన లో భాగంగా

చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై    గూడూరు డిఎస్పీ గీతా కుమారి రోడ్  స్పీడ్ గన్ తో వాహనాల వేగం ను పరీక్షించారు, ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలకు మూల కారణం అతివేగం తో పాటు తాగి వాహనాలు నడపడం సెల్ ఫోన్  లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడమేనని, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్లు ఉపయోగించడం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం లాంటివి చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు  సూచనల మేరకు రోడ్ భద్రతా లో భాగంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్ తో వాహన వేగాన్ని తనిఖీలు చేశామని ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో గతంలో లాగా చలానాలు వేసి వదిలే ప్రసక్తే లేదని కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలియజేశారు..

Leave a Comment

You May Like This