
,వెలగపూడి,అమరావతి…
అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి ఛైర్మన్ ఛాంబర్ నందు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర