Advertisements

కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్, తమన్నా?

💰 క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్, తమన్నా?
🔍 పుదుచ్చేరి పోలీసులు విచారణకు సిద్ధం
🔹 రూ.2.40 కోట్లు మోసపోయిన బాధితుడి ఫిర్యాదు
🔹 కంపెనీకి ప్రచారం చేసిన కాజల్, తమన్నాను విచారించనున్నారు

Leave a Comment