ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు వరలక్ష్మి గారు
గూడూరు పట్టణంలోని 76వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా గూడూర్ డివిజన్ పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా చిల్లకూరు మండలం పెంటపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న చెంతటి వరలక్ష్మి గారికి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గారు మరియు గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు మరియు డిఎస్పి గీత గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా చిల్లకూరు మండలం ఉపాధ్యాయులు ఆమెకు అభినందనలు తెలియజేశారు