Advertisements

విధుల్లో గుండెపోటుతో మరణించిన జవాన్ కి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు…

విధుల్లో గుండెపోటుతో మరణించిన జవాన్ కి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు…

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన లింగుంట వెంకట నరసయ్య ఢిల్లీలో సిఆర్పిఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తూ హఠాన్మరణం చెందడం జరిగింది.నేడు స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట నరసయ్య భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. సి ఆర్ పి ఎఫ్ జవాన్ 130 బేటాలియన్ కు చెందిన వెంకట నరసయ్య మరణం వలన గ్రామంలో విషదాఛాయలు అలుముకున్నాయి. జవాన్ వెంకట నరసయ్య గురించి గ్రామస్థులు యిర్మీయా మాట్లాడుతూ చలాకిగా ఉండే నరసయ్య, మరణవార్త వినగానే చాలా బాధ కలిగిందని, అతనని చూసి గ్రామంలో కొంతమంది జవాన్ గా తయారు అవాలనే ఆలోచనలు ఉన్నాయని కానీ ఇలా జరగడం వలన గ్రామం అంతా ద్రిగ్బంతికి గురి అయ్యారు అని ఆయన అన్నారు. ప్రభుత్వం తరుపున జవాన్ సతీమణికి 75000 నగదు, జాతీయ జెండా ను అందజేసేరు.

Leave a Comment