Advertisements

రైల్వే అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో కార్మికులు.

తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ జంక్షన్ పరిధిలోని ఆటో స్టాండ్ కార్మికులు నూతన సంవత్సరము సందర్భంగా స్టేషన్  మాస్టర్ పి.వెంకటేశ్వరరావు, సి.టి.ఐ. బి.ప్రసాద్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు బి.వి.రమణయ్య, ఎస్కే.మున్నా,ఎస్.శేఖరయ్య, ఎస్.కె.రఫీ,ఏ.సునీల్ కుమార్, గోపి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This