Advertisements

ఇస్రో మరో అరుదైన ఘనత – నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-60

ఇస్రో మరో అరుదైన ఘనత – నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-60

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం సక్సెస్ అయింది. సరిగ్గా సోమవారం (డిసెంబర్ 30) రాత్రి 10 గంటల 15 సెకన్ల సమయంలో స్పేడెక్స్ను ప్రయోగించింది.

ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం చేసింది. తొలుత సోమవారం రాత్రి 9.58 గంటలకు అనుకున్నా… అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా 10 గంటల 15 సెకన్లకు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్నాథ్(Somnath) తెలిపారు.

స్పేస్ క్రాఫ్ట్ను డాకింగ్, అన్లాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి, ప్రదర్శన స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This