Advertisements

నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్

నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్

‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నామని…

ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు.

తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారని.

నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం..

ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు

ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని ఆకాoక్షిస్తున్నాను.

Leave a Comment