Advertisements

ఊర్కొండ: బైక్ లారి ఢీకొని ఇద్దరు మృతి

ఊర్కొండ: బైక్ లారి ఢీకొని ఇద్దరు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి స్టేజ్ సమీపంలో బుధవారం రాత్రి జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన (రాంప్రకాష్, లవకుష్) కార్మికులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Comment