దుగ్గొండి:రైలు ఢీకొని వ్యక్తి మృతి
వరంగల్ జిల్లా ధర్మారం రైల్వే గేట్ సమీపంలో రైలు ఢీకొని దుగ్గొండి మండల బంధంపల్లి గ్రామానికి చెందిన పల్లం సంజీవరావు (68) మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరుగిందా ఆత్మహత్య చేసుకున్నాడా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు