Advertisements

పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా..

PSLV-C59/Proba-3 Mission: చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే..
పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది.

Leave a Comment