Advertisements

తుఫాన్‌, భారీ వర్షాల ఎఫెక్ట్.. ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

తుఫాన్‌, భారీ వర్షాల ఎఫెక్ట్.. ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

ఏపీలో నిర్వహించాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపింది. ఈనెల 5 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. తుపాను, భారీ వర్షాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. తదుపరి నోటిఫికేషన్‌ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Comment