Advertisements

అభివృద్ధి చేస్తుంటే.. కుట్రలు

అభివృద్ధి చేస్తుంటే.. కుట్రలు చేస్తున్నారు: CM రేవంత్

అభివృద్ధి చేస్తుంటే.. కుట్రలు చేస్తున్నారు: CM రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయినందున డిసెంబర్ మొదటివారం విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 21వ శతాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందాలని రాజీవ్ గాంధీ కంప్యూటర్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. HYDలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తుంటే.. కుట్రలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు..

Leave a Comment