Advertisements

అర్చకులకు గౌరవ వేతనం లను అందించాలనిరాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి కు వినితి పత్రం 

గూడూరు నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం లను అందించాలని , నిరూపయోగంగా ఉన్న పలు  దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని  గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి   ఆనం రామానారాయణ రెడ్డి  ను  కలసి వినితి పత్రం అందించారు. ఎమ్మెల్యే తో పాటు టీడీపీ నాయకులు  పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు SK జలీల్ అహ్మద్ మరియు పార్లమెంట్ రైతు కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, వెంకన్న పాలెం పంచాయతీ సర్పంచ్ కోకొల్లు మధు యాదవ్,గూడూరు మండలం ప్రధాన కార్యదర్శి ముమ్మడి అమరేంద్ర, మండల BC ప్రధాన కార్యదర్శి మారుబోయిన దామోదర్ తదితరులు ఉన్నారు.

Leave a Comment