Advertisements

 నేషనల్ హైవే తిరుమల పాల డైరీ సమీపంలో రోడ్డు ప్రమాదం

బుదనం తిరుమల పాల డైరీ సమీపంలో రోడ్డు ప్రమాదం

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ – స్కూటరిస్ట్ దుర్మరణం

నాయుడుపేట వైపు నుంచి గూడూరు వైపు వస్తుండగా ఘటన

ఒక స్కూటర్ను మరో స్కూటర్ ఓవర్ టెక్ చేస్తుండగా ప్రమాదం

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Comment