04:10:2024 శుక్రవారం,..
తిరుపతిజిల్లా గూడూరు రెండవపట్టణ పరిధిలోఉన్న అడవయ్యకాలనీలోని గాడ్ గ్రేస్ సొసైటీవారు నడుపుతున్న అనాధ శరణాలయంలోని నిర్బాగ్యులైన వయోవృద్దులకు,పిల్లలకు విశ్రాంతఉపాద్యాయులు కీ:శే:*కొర్రా పౌల్ విశ్వాసం* గారి పదిహేడవ ఆదరణకూడిక సందర్బంగా వారి శ్రీమతి కొర్రా ఎలిశెమ్మ దాతృత్వంతో వారి జ్ఙాపకార్దం చేస్తున్న సేవాకార్యక్రమాలలో భాగంగా రుచికరమైన చికెన్ బిరియాని,పండుపఃలాలను స్థానిక బ్యూరో ఆఫ్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంధసేవాసంస్థ ఆధ్వర్యంలో అందజేసారుఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంధసేవాసంస్థ అద్యక్షులు,యస్సీయస్టీ అట్రాసిటి కమిటిసభ్యులు కూరపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ మాఆత్మీయబంధువైన పౌల్ గారి వర్దంతి సందర్బంగా అనాధశరణాలయానికి సాయమందించిన వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక కృతజ్ఙతలు తెల్పుతున్నామన్నారు వారు ఇదేవిదంగా సందర్బానుచితం దీనార్దులను ఆదరించుటద్వారా దైవసన్నిధిచేరిన పితరుల ఆశ్సీసులు వారిపై మెండుగుంటాయని నమ్ముతున్నామన్నారుపైకార్యక్రమంలో ఆశ్రమనిర్వాహక పర్యవేక్షకులు స్వామి *బాస్* స్వచ్ఛంధ సేవాసంస్థ భాద్యులు మరియు కొర్రావారి కుమారులదంపతులు,మనవరాళ్ళు మనుమలు తదితరులు పాల్గొన్నారు.