తిరుపతి
తిరుపతి జిల్లాకి సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుపతి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ గారు,ఎస్పీ సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తిరుపతి జిల్లా వివిధ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు