తిరుపతి జిల్లా SP సుబ్బారాయుడు IAS, ను గూడూరు ఎమ్మెల్యే పాశిం.సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించవలసినదిగా కోరారు. పాశిం సునీల్ కుమార్ (శాసన సభ్యులు)తో పాటు
పార్లమెంట్ SC సెల్ అధ్యక్షులు శ్రీపతి బాబు తదితరులు పాల్గొన్నారు.