శ్రీ సిటీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంఖుస్థాపన కార్యక్రమలో భాగంగా
రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును
గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చాముతో అందించి ఆహ్వానించారు
ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో కలపవలసినదిగా సునీల్ కుమా అభ్యర్థించారు.