Advertisements

బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతగాని శివకుమార్ జన్మదిన వేడుకలు గణంగా జరిగాయి

బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు ఏరియా హాస్పిటల్ నందు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆత్మకూరు సురేష్ మాట్లాడుతూ మీడియా రంగంలో సీనియర్ పాత్రికేయులుగా ఒడు దొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఎన్నో సేవా కార్యక్రమాల లో ముందు ఉంటూ మంచి మానవత్వం చాటుకుంటూ ఉన్న శివకు ఆ భగవంతుడు ఎప్పుడూ ఆశీస్సులు అందించాలని కోరారు ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా శుభాభివందనాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This