ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ని డోలా బాలవీరాంజనేయస్వామి మర్యాద పూర్వకంగా కలిసిన గూడూరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్,తాతపూడి ఇశ్రాయేల్ కుమార్,
తిరుపతి జిల్లా నాయుడుపేట బాలుర గురుకుల పాఠశాల లో డయేరియా తో అస్వస్థత కు గురై, గూడూరు ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారిని, గూడూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన గూడూరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్, తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ తదితరులు.