Advertisements

AIDS వ్యాధి బాధితులు  30 మందికి ప్రతినెల పౌష్టికాహారం

తిరుపతి జిల్లా గూడూరు *ప్రగతి సేవా సంస్థ* *#06.03.2024* వ తేదిన బుధవారం ఉదయం 10 గంటలకు గూడూరు లో *ప్రభుత్వ ఏరియా హాస్పిటల్* నందు పేద ప్రజలందరూ దేవుళ్ళుగా భావిస్తున్న *”డాక్టర్ సి.ఆర్.రెడ్డి  పేరు మీద “Dr C.R రెడ్డి ఆరోగ్య సంజీవని”* అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళుగా పిలవబడే *Dr.జనార్దన్ రెడ్డి  Dr. రోహిణి గార్ల* సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం AIDS వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతినెల పౌష్టికాహారం ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవి కుమార్  చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు,కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాచ్ షాప్ రాము,కుమార్ నాయుడు,ఆక్వా రమేష్,పిల్లిల శీను,పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్,నాగరాజు,CVR న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This