తేది:-11-02-2024,తిరుమల,తిరుపతి జిల్లా….
తిరుమలలోని ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ డైరెక్టర్ వి.జి వెంకటరెడ్డి కుమార్తె అంజలా రెడ్డి,కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు కుమారుడు అఖిల్ రెడ్డి వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు టీ.టీ.డి మెడికల్ అడ్వైసర్ డా.శ్వేత ఈ కార్యక్రమానికి పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్,సైన్స్ అండ్ టెక్నాలజీ,అటవీ,పర్యావరణ శాఖ,భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ కొరముట్ల శ్రీనివాసులు ,కడప మేయర్ సురేష్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు…..