Advertisements

ఓటు హక్కును వినియోగించుకోండి మరొకసారి బిజెపికి అవకాశం ఇవ్వండి: బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్

బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ గారి, తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటు హక్కు గురించి మరియు కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి తిరుపతి జిల్లా గూడూరు లో యువతతో చర్చించడం జరిగింది ఓటు హక్కును వినియోగించుకొని మరొకసారి బిజెపిని గెలిపించాలని యువతతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివశంకర్ బీజేవైఎం నాయకులు మహేష్ నవీన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

You May Like This