తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ మరియు నాయుడుపేట డివిజన్ సబ్ స్పెషల్ టీం ఇన్చార్జిగా వేటూరి బ్రహ్మనాయుడు
మధ్యం, గంజాయి, అక్రమ మైనింగ్,చేస్తున్న వారిపై చర్యలు తప్పావు
గతంలో ఈయన వన్ టౌన్ ఎస్ఐగా మరియు రూరల్ డైనమిక్ ఎస్ఐ పేరు తెచ్చుకొని పోలీస్ ఆఫీసర్లకు అందరికీ ఆదర్శంగా నిలిచారు పోలీసుల దగ్గరికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవాళ్లు కానీ ఈ డైనమిక్ వేటూరి బ్రహ్మనాయుడు ఎక్కడుంటే అక్కడ ప్రజలు అన్నదమ్ములు లెక్క మాట్లాడి వాళ్ళ బాధలు చెప్పుకొని బయటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్లీ గూడూరు డివిజన్ మరియు నాయుడుపేట డివిజన్ కి స్పెషల్ టీం ఆఫీసర్గా వస్తున్నందుకు గూడూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి డైనమిక్ ఆఫీసర్ మళ్ళీ మా గూడూరు ప్రజల అందుబాటులోకి వస్తున్నారని తిరుపతి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు