Advertisements

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్డీవో కిరణ్ కుమార్

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్డీవో కిరణ్ కుమార్.

ఎన్నికల విధుల్లో భాగంగా జరిగిన బదిలీలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ గా లక్ష్మీ షా ను ప్రభుత్వం నియమించింది. బుధవారం నూతనంగా భాద్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ని తిరుపతి లోని కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మి షా గూడూర్ ఆర్డీవో కిరణ్ కుమార్ కు ఒక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment

You May Like This