Advertisements

ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర32రోజు

ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర32రోజు సులూరుపేట నియోజకవర్గ కన్వీనర్ పట్టపు రవి మరియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి ప్రచార నిమిత్తం నాయుడుపేట పట్టణo ఆర్టీసీ బస్టాండ్ కుడలిలో రెండోసారి కరపత్రాలను పంచుతూ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి మాట్లాడుతూ మీ బిడ్డలకు ఉద్యోగాలు, ఆరోగ్యం ,విద్య అన్ని సదుపాయాలు పార్టీ ద్వారానే సాధ్యమవుతాయని తెలియజేశారు.

ఈ సందర్భంగా సులూరుపేట నియోజకవర్గ కన్వీనర్ పట్టపు రవి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైబడిన కొన్ని గ్రామాలకు సులూరుపేట సులూరుపేట నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య , రోడ్ల సమస్య, స్మశాన వాటిక సమస్య ఎక్కువ ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరించబడతాయని తెలియజేశాడు.ఈ రోజు ప్రచారం రెండు గ్రూపులుగా ప్రచారం నాయుడుపేట మరియు పెళ్లకూరు మండలంలో ప్రచారoన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రాజు చిరంజీవి,రాజేష్. సందీప్. సుదీప్,మరియు, పెళ్లకూరులో సూళ్లూరుపేట మహిళా కన్వీనర్ పి.మానస పాల్గొన్నారు.

Leave a Comment