Advertisements

సంక్రాంతి సంబరాలు” లో గ్రామీణ క్రీడలు

తిరుపతి జిల్లా గూడూరు, ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో “సంక్రాంతి సంబరాలు” లో భాగంగా భారతీయ సంప్రదాయ క్రీడలైన గ్రామీణ క్రీడలను మరచిపోతున్న ఈ రోజుల్లో పట్టణ వాసులకు గ్రామీణ క్రీడల విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రామీణ క్రీడలైన “కోడింబిళ్ళ, బొంగరాల ఆట, గోలిలాట, లక్కీ కార్నర్ తదితర క్రీడలను #16.01.2024వ తేదిన మంగళవారం ఉదయం 7:00 గంటలకు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి,ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు,యోగా మాస్టర్ రాజా,కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు,పి.డి.కరిముల్లా, ప్రభాకర్(రిటైర్డ్ S.I), పురందర్ రాజు,వాచ్ షాప్ రాము,KRM, పూర్ణ చంద్ర,శ్రీను,కోట వెంకటేశ్వర్లు,పోతిరెడ్డి పెంచలయ్య,రమణా రెడ్డి,రవి(రిపోర్టర్),పిల్లేళ్ళ శ్రీనివాసులు,మల్లికార్జున,సంచి మునిప్రసాద్,వెంకటేశ్వర్లు,CVR న్యూస్ సతీష్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This