వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కలసిన ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాలపల్లి శ్రీనివాసులు మాదిగ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రవికుమార్ మాదిగ మీడియా కన్వీనర్ కురుగొండ నాగరాజు గారు మరియు కమిటీ సభ్యులు మాదిగలకు రాజకీయంగా తిరుపతి చిత్తూరు జిల్లాల ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఒక స్థానం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్న విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది మాలలతో సమానంగా రాజకీయ అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరడం జరిగింది ఈనెల 20వ తేదీన మాదిగల రాజకీయ సమన్యాయ సదస్సు కడప జిల్లాలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలియజేయడం జరిగింది