Advertisements

బంగారు /చైన్ లను దొంగలించే (Chain Snatchers) అరెస్ట్ చేసిన గూడూరు రూరల్ పోలీసులు.

ఒంటరి మహిళల మెడలోని బంగారు /చైన్ లను దొంగలించే (Chain Snatchers)
ముద్దాయిలను చాకచౌక్యంగా అరెస్ట్ చేసిన గూడూరు రూరల్ సర్కిల్ సి.ఐ G.వేణుగోపాల్ రెడ్డి మరియు గూడూరు రూరల్ పి.యస్. యస్.ఐ M. మనోజ్ కుమార్.
ఎం.  dsp సూర్యనారాయణ రెడ్డి ఆదేశాలు మేరకు .రూరల్  సిఐ  గ్.వేణుగోపాల్ రెడ్డి ప్రవేక్షణ లో రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. మనోజ్ కుమార్.  బాధితి రాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.

కేసును చాలెంజ్ గా తీసుకొని  ఎంతో  చాకచక్యంగా ఇద్దరి ముద్దాయిలని  అరెస్టు చేసి వారి వద్దనుండి సుమారు 20 సవర్లు  బంగారు చైన్స్ ను ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ 9,00,000 లక్షల రూపాయల

ఈ రోజు గూడూరు రూరల్ పోలీసు స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో  ముద్దాయిలని ప్రవేశ పెట్టారు. వివరాలు తెలియజేసారు.

ఒంటరిగా తమ కుమారుడి ఇంటి ముందు నిలబడి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి వారిలో ఒక వ్యక్తి మోటార్ బైక్ దిగి ఫిర్యాదిని అడ్రస్సు అడుగుచున్నట్లుగా వ్యవహరిస్తూ ఫిర్యాది మెడలోని బంగారు చైస్ ను బలవంతముగా తెంపుకొని సిద్ధముగా ఉన్న మిగతా ఇద్దరు ముద్దాయిలతో కలసి మోటార్ బైక్ పై పారిపోయినట్లుగా.గూడూరు మండలం మధురెడ్డి కాలనిలో ఉన్న యాళ్ళపల్లి పద్మమ్మ, W/O లేట్ గురవయ్య, ఇచ్చిన ఫిర్యాదు మేరకు. కేసును దర్యాప్తు చేపట్టి 1) చిట్టేటి అనీల్ కుమార్, S/o శ్రీనివాసులు, వయస్సు: 23 సం, కులము: ముత్తరాశి, అత్తిమిట్ట కాలనీ, పుదురు గ్రామము, నాయుడుపేట మండలం2) సంక్రాంతి శ్రీనివాసులు, s/o వెంకటేశ్వర్లు, వయస్సు: 23 సం, కులము: SC (మాల), పూడేరు గ్రామము, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా. కి చెందిన ముద్దాలు ను అరెస్ట్ చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు..  నేరం చేధించడంలో  ప్రతిభ కనబరిచిన .రూరల్ ఎస్ ఐ .ఎం.మనోజ్ కుమార్ ను Rv. రాజు pcs విష్ణు,శ్రీను, సురేష్. ను ఉన్నత  అధికారులు  అభినందించి రివార్డులు  అందించి, అభినందించారు.

Leave a Comment

You May Like This