Advertisements

కీలకమైన మరియు సాధారణ పోలింగ్ కేంద్రాలును పరిశీలించిన రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్.

కర్తవ్య నిర్వహణలో  క్రమ శిక్షణ ,నిబద్ధత కలిగి న పోలీసుగా, ఛార్జ్ తీసుకున్న  కొద్ది టైమ్ లోనే ప్రజల్లో గుర్తింపు పొందుతు, సమస్యలు  పరిష్కరా నిమిత్తం వచ్చినప్రజల సమస్యలు పరిష్కరిస్తూ , పలు సేవా కార్యక్రమాలు చేస్తా పేదలకు సహాయపడే వ్యకిగా, తప్పు చేసిన వాళ్ళకు ఒక స్ట్రీట్ ఆపిసర్ గా,మంచి వాళ్ళకు
ప్రెండ్లి పోలీసుగా ముందుకు దూసుకు పోతాన్న గూడూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మనోజ్ కుమార్ .


ఉన్నత అధికారి
జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకుతిరుపతి జిల్లా గూడూరు మండలం లోని  కీలకమైన మరియు సాధారణ పోలింగ్ కేంద్రాలు ను సందర్శించారు రామలింగాపురం, విందూరు, వేములపాళెం గ్రామాల్లో
అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రాలలోమౌలిక సదుపాయాలు తనిఖీ చేసారు.

పోలింగ్ జరుగు కేంద్రల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా , ప్రశాంతంగా జరిగే విధంగా చూస్తామని సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.

Leave a Comment

You May Like This