తేదీ: 29/12/2023, కొచ్చి, కేరళ
కేరళ రాష్ట్రంలోని కొచ్చి పట్టణంలో ఎర్నాకులం తిరుమల దేవస్థానంని సందర్శించిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు వారి సతీమణి టీటీడీ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ శ్వేతా ఎర్నాకులం తిరుమల దేవస్థానం నందు స్వర్ణ గరుడ వాహన పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ దంపతులు దర్శించుకోవడం జరిగింది…ఆలయ ముఖ్య అధికారులు శ్రీకుమార్ కామత్, నవీన్ కామత్ మరియు కమిటీ సభ్యులు రామ్ గోవింద శానోయ, రాజేష్ శానోయ్ ,రామ నారాయణ ప్రభు ఎమ్మెల్సీ దంపతులకు ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది…