తిరుపతిజిల్లా గూడూరుపట్టణంలోని త్యాగరాజవీధిలోగల
బ్యూరో ఆఫ్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంధ సేవాసంస్థ కార్యాలయంలో క్రీస్తుజన్నదిన వేడుకలు ఘనంగానిర్వహించారు
ఈసందర్బాన్ని పురస్కరించుకొని కార్యాలయ సిబ్బంధికి నూతనవస్రాలతోపాటు గత పదిసంవత్సరాలుగా మాతో సహకరిస్తూ సంస్థసహాయకులగా పనిచేస్తున్న కుటుంబాలకు చలికంబళ్ళను పరిసరప్రాంతపిల్లలకు స్వీట్స్,పండుఫఃలాలను బాస్ సేవాసంస్థ అద్యక్షులు
కరుణపుత్ర రవీంద్రబాబు కూరపాటి అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు
ఈకార్యక్రమంలో సుప్రియ భావన యశ్వంత్ రూపస్ ప్రియాంక సుజాత సహాయకులుగా ఉన్నారు.