Advertisements

క్రీస్తుజన్మదినాన్ని పురస్కరించుకుని బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ ఆధ్వర్యంలో ఐదువందలమంది కి సంఘసభ్యులకు,పిల్లలకు కేక్,స్వీట్స్ పంపిణీ.

క్రీస్తుజన్మదినాన్ని పురస్కరించుకుని బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ ఆధ్వర్యంలో ఐదువందలమందికి సంఘసభ్యులకు,పిల్లలకు కేక్,స్వీట్స్ పంపిణీ.


తిరుపతిజిల్లా గూడూరుపట్టణంలోని వంద సంవత్సరాల చరిత్రగలిగిన సౌత్ ఆంద్రాలూథరన్ చర్చి నందు యాబైయేళ్ళసభ్యత్వంతో కొనసాగుతున్న కీ:శే కూరపాటి జేమ్స్ చార్లెస్ కుటుంబసభ్యుల దాతృత్వంతో క్రీస్తుజన్మదినాన్ని పురస్కరించుకుని ఐదువందలమందిసంఘసభ్యులకు,పిల్లలకు కేక్,స్వీట్స్ ను బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ అద్యక్షులు&యస్సీ,యస్టీ అట్రాసిటి కమిటిసభ్యులు కూరపాటి రవీంద్రబాబుదంపతులు అందజేసారుఈసందర్బంగా ఆయన మాట్లాడుతూమాతండ్రిగారు చర్చిలోని ఉన్నతపధవులు నిర్వహించుటేకాక సంఘాభివృద్దికి ఎనలేని సేవచేసారని అదేస్పూర్తితో మేమూ  సహకారమందిస్తామన్నారు ఈకార్యక్రమానికి మాతో సహకరించి మమ్ము ప్రోత్సహించిన గుప్తదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికుటుంబాలకు బాలఏసుని ఆశీస్సులు మెండుగుంటాయనిఆశిస్తున్నామన్నారుపైకార్యక్రమంలో సంఘకాపరి ఓ జే డి ప్రశాంత్  యూత్ సభ్యులు భావనమాలిక యశ్వంత్ విజయ్ కిరణ్ సుషీల్ డేవిడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment