Advertisements

అనుమానాస్పద స్థితిలో ఆశ వర్కర్ మృతి..

చిత్తూరు జిల్లా కుప్పం..

అనుమానాస్పద స్థితిలో ఆశ వర్కర్ మృతి..

కుప్పం మునిసిపాలిటీలోని రామచంద్రా రోడ్డులోని మునిసిపల్ కాయలయం పక్కనున్న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన జరిగింది.

మృతురాలు బెవనపల్లి గ్రామానికి చెందిన చైతన్యగా స్థానికులు గుర్తించారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించారు.

ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Comment