ఏర్పేడు (డిసెంబర్ 16). ఏర్పేడు మండలం , పల్లం దగ్గర ట్యాంకర్ ఆటోను ఢీకొనడంతో ప్రమాదం. రేణిగుంట మండలం, కరకంబాడి కి చెందిన శంకర్ వెంకటగిరికి చెందిన తన చెల్లెలు లక్ష్మి ఇతర కుటుంబ సభ్యులను వెంకటగిరి నుంచి తీసుకుని ఆటోలో వస్తుండగా ఏర్పేడు మండలం పల్లం వద్ద ట్యాంకర్ ఆటో ఢీకొన్నాయి .ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న శంకర్ అతని చెల్లుల లక్ష్మి ,పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.