తుఫాన్ వరద బాధితుల
29 కుటుంబాలకు 62 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణ సమీపంలోని తూర్పు అగిర్తకట్ట ప్రాంత సమీపంలోని తుఫాన్ ప్రభావితం అయినా కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం మరియు నిత్యవసర సరుకులు అందించిన వెంకటగిరి వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి,ఈ కార్యక్రమంలో రాపూరు మండలం సీనియర్
వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాప కన్ను మధుసూదన్ రెడ్డి, రాపూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి, రాపూరు మండల జేసిఎస్ కన్వీనర్ దండోలు నారాయణరెడ్డి, బత్తిన పట్టాభిరామిరెడ్డి, రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి, మాద మాల పిచ్చిరెడ్డి, పిట్టబోయిన వెంకటసుబ్బయ్య,గౌస్ పీర్, వేటూరు మురళీమోహన్ రెడ్డి, కలపాటి మధుసూదన్ రెడ్డి, ఎస్డి ఆరిఫా బేగం, రాపూరు సర్పంచ్ భూపతి జయమ్మ, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, రేవూరు వరబాబు, డమ్మాయి రమణయ్య,పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి,గడ్డం శ్రీధర్ రెడ్డి,చిన్న సుబ్బయ్య,పిల్లి వెంకటేశ్వర్లు,గడ్డం వెంకటరమణ రెడ్డి, ఎనిమిరెడ్డి రమణారెడ్డి, మన్యం మహేష్ రెడ్డి, మట్టం మునీంద్ర, మట్టెం అశోక్, అందిన వెంకటరమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి,అందిన వెంకటేశ్వర్ రెడ్డి, రామిరెడ్డి, మతకాల సుబ్రహ్మణ్యం, గుమ్మ వెంకటేశ్వర్లు, మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు