ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపూరు మండలం పలు అభివృద్ధి కార్యకలాపాల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపూరు మండలం వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి నెల్లూరు రవీందర్ రెడ్డి జెడ్పిటిసి ప్రసన్న మరియురాపూరు మండల ప్రజాపరిషత్ అధికారి ఎంపీడీవో రాపూరు మండల రెవెన్యూ అధికారి ఎమ్మార్వో మరియు ఆయా శాఖల మండల ప్రభుత్వ అధికారులు రాపూరు మండలం ఎంపీటీసీలు జెడ్పిటిసిలు సర్పంచులు తదితరులు రాపూరు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.