06/12/2023… స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు విప్ సహాయ మంత్రి మేరీగా మురళీధర్ వాముల మిట్ట కోనేటి మెట్ట ప్రాంతం మిచ్చాంగు తుఫాను దాడికి సదర ప్రాంతంలో చెట్లు పడిపోవడం కరెంట్ తీగలు తెగిపోవడం స్తంభాలు నేల కొరగడం వలన మూడు రోజుల నుంచి కరెంట్ లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వారిని వారిని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యుత్తు అధికారుల వారితో మాట్లాడి సాయంకాలం ఐదు గంటల లోపల ఈ ప్రాంతమునకు విద్యుత్ సరఫరా చేయవలసిందిగా అధికారులు వారితో ఎమ్మెల్సీ మాట్లాడటం జరిగింది వరద నగర్ లో ఉన్నటువంటి గిరిజన కాలనీ ప్రజలను పరామర్శించి తుఫాను వలన ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న నాలుగు గిరిజన కుటుంబాలకు 5000 చొప్పున ఎమ్మెల్సీ ఆదుకోవడం జరిగినది అక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారుల వారితో మరియు విద్యుత్ అధికారుల వారితో మాట్లాడి త్వరిత గమనమున విద్యుత్ సరఫరా చేయవలసిందిగ అధికారులు వారికి ఎమ్మెల్సీ ఆదేశించడం జరిగింది గూడూరు పట్టణం రాణి పేట నందు ప్రధాన రహదారుల్లో మిచాంగు తుఫాను ప్రభావంతో పెద్ద పెద్ద చెట్లు కరెంటు స్తంభాలు నేలకి వరగడంతో మూడు రోజుల నుండి విద్యుత్ సరఫరా లేక త్రాగునీరు లేక చెట్లు ఇండ్లు పక్కనే పడిపోవడంతో సదర ప్రాంత ప్రజలుభయానికమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న టువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు విప్ సహాయ మంత్రి ఆ ప్రాంతమునకు హుటాహుటిన వెళ్లి ముందుగా మున్సిపల్ అధికారి వారికి విద్యుత్తు శాఖ వారికి వీలైనంత మటుకు ఈ రోజు సాయంకాలం ఐదు గంటల్లోపు సదరు రాణి పేట ప్రజలకు విద్యుత్తు అందించవలసినదిగా సంబంధిత అధికారులు వారితో ఎమ్మెల్సీ మాట్లాడటం జరిగింది.