Advertisements

మీచౌంగ్ తుఫాను బాధితులకు500 కుటుంబాలకు ఆహార ప్యాకెట్ లు పంపిణీ

తుపాను బాధితులకు500 కుటుంబాలకు ఆహార ప్యాకెట్ లు పంపిణీ

మీచౌంగ్ తుఫాను ప్రభావంతో ఇంట్లోకి నీరుచేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు…

మాజీ శాసన సభ్యులు,పాశిం సునీల్ కుమార్  అందించిన ఆహార ప్యాకెట్ లను చవటపాలెం-  గిరిజన కాలనీ నందున్న 500 కుటుంబాలకు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వారికి అందిస్తున్న పార్టీ యువత……

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నరసరాజు, బాబురావు,రవి,జగదీష్, యువత వేముల సునీల్, గుండాల సందీప్,అరవ పార్వతయ్య, శ్రీకాంత్,అరవింద్,బంటి,కస్తూరయ్య,తదితరులు పాల్గొన్నారు

Leave a Comment