Advertisements

వాలంటీర్ సేవ అభినందనీయం

ఏర్పేడు ( డిసెంబర్ 3): వాలంటీర్ సేవ అభినందనీయం… ఏర్పేడు మండలం, ఇసుక తాగేలి గ్రామానికి చెందిన వాలంటీర్ టీ. మస్తానమ్మ తిరుపతిలోని మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ అనే వ్యక్తికి ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉండడంతో ఆమెకు పెన్షన్ను అందజేయుటకు ఆమె వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్ అందజేయడంతో గ్రామ ప్రజలందరూ ఆమెను అభినందించారు.

Leave a Comment