Advertisements

డిప్యూటీ సిఎం ను కలసిన మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి మగ్ధూమ్

డిప్యూటీ సిఎం ను కలసిన మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి మగ్ధూమ్
గూడూరు: శనివారం ఉదయం కడప లోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నందు డిప్యూటీ సిఎం అంజద్ బాషా ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించిన మగ్ధూమ్. ఈ సందర్భంగా మగ్ధూమ్ మాట్లాడుతూ ఈ రోజున గూడూరు శాసన సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు ఆదేశానుసారం ఉప ముఖ్యమంత్రి కలవడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి పాటుపడాలని డిప్యూటీ సీఎం సూచించారని మైనారిటీలకు అండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు.

Leave a Comment