ఎయిడ్స్ బాధితులును చిన్న చూపు చూడవద్దు .
–ఎయిడ్స్ వ్యాధికి మందులు వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
–ఎయిడ్స్ రాకుండా అప్రమత్తంగా ఉండాలి
–NNP-ప్రెసిడెంట్ వి.ధనుర్జ
World AIDS Day : ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపురస్కరించుకుని NNP ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కార్యక్రమాలు ,పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా నెల్లూరు పట్టణంలో బివి నగర్ లో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను చిన్న చూపు చూడవద్దు అనే నినాదం తో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ ను చేస్తూ ఎయిడ్స్ వ్యాధి రాకుండు తీసుకోవల్సిన జాగ్రత్తలు పై ప్రజలు కు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్ బాధితులు లో మనో ఉల్లాసంగా ఉంచుటకు ముగ్గులు పోటీలు , ఆటల పోటీలు నిర్వహించారు . అనంతరం కొవ్వొత్తుల తో సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా 50 మంది HIV బాధితులు కు పౌష్టికాహారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా NNP-ప్రెసిడెంట్ వి.ధనుర్జ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులు ను సమాజం చిన్న చూపు చూడొద్దు అన్నారు ఎయిడ్స్ వ్యాధి బాధితులు జాగ్రత్తలు తీసుకొంటు డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం వలన మంచిదని చూసించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా జిల్లా వైద్యాధికారి DR.Penchalayya garu అదనపు వైద్య శాఖాధికారి DR.sk kadharvalli garu జిల్లాAIDS నివారణ విభాగం M&E K.siva Nagaraju garu NNP+Pracident వి.ధనుర్జ , NNP + Vihaan csc ప్రాజెక్ట్కో -ఆర్డినేటర్K.Damodhar Reddy ప్రాజెక్ట్ సిబ్బంది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం , NCC cordinater A. ఉదయశంకర్ & డా .. B. V సుబ్బారెడ్డి. ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కల్పించారు.