Advertisements

విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి… వీడియో కాన్ఫరెన్స్


తిరుపతి …. జిల్లా
01.12.2023

శుక్రవారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి… ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా… ముసాయిదా ప్రచురణ నుంచి నేటివరకు పెండింగ్ లో ఉన్న ఫారమ్‌లు, 18-19 యువ ఓటర్ల నమోదు, అనామిలిస్ పెండింగ్, ముసాయిదా జాబితాలో ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు పెండింగ్, ఎపిక్ కార్డుల జనరేషన్ & పంపిణీ, పీఎస్ఈలు, డీఎస్ఈలు, నోడల్ అధికారుల నియామకం, ఓటర్ల జాబితా పై మీడియా లో వచ్చిన అంశాలలో తీసుకున్న చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.

తిరుపతి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వెంకట రమణా రెడ్డి ., గూడూరు రెవిన్యూ డిజినల్ అధికారి ఎం.కిరణ్ కుమార్ ,కలెక్టరేట్ ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
—————–/////—————————-

Leave a Comment